అవధి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగము
- నామవాచకము/సం.వి.ఇ.పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
- అవధులు.
అర్ధ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- మేర/ శ్రమము/ కష్టము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక అవధి లో ఎనిమిది విషయాలలో ప్రావీణ్యత ప్రదర్శించటమే అస్టావధానం..
- వానికి ఒక అవధి వచ్చినది
- అనంతశ్రేణిలోని పదముల మొత్తము అవధిని కలిగియుండుట