వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.సంస్కృత విశేష్యము/సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూల పదం.
బహువచనం
  • అవకాశాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

అంటే ఆశ లు,అవసరాలు నెరవేరటానికి అనువైన సందర్భము.

  • తరుణము, వీలు.
1. ఎడము;...2. తెఱపి ....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సం.వి.అ.పుం. (దేశకాలముల ఎడము) 1. పనికిని పనికిని నడిమి కాలము.2. స్థలమునకును స్థలమునకును నడిమి భాగము.3. చోటు.4. వీలు............... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • సదవకాశం.
వ్యతిరేక పదాలు
  • అనవకాశం.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అవకాశము&oldid=951228" నుండి వెలికితీశారు