వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అల్లు అనే క్రియాపదం నుండి పుట్టినది

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉదా: బుట్టలు మొదలగునవి అల్లుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అల్లిక /అల్లించి / అల్లించు/ అల్లకం/ అల్లకము / అల్లకాలు /అల్లికము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "మంచమల్లుటకు అనవేసినారు" (కర్నూ)
  • నీవు అనవేసి యిమ్ము, నేను బుట్టంతా అల్లుతాను.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అల్లుట&oldid=902306" నుండి వెలికితీశారు