వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. వశిష్ట మహాముని భార్య.
  2. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
  • అరుంధతి కర్దముని కూఁతురు. వశిష్ఠునిభార్య. మహాపతివ్రత. కనుక ఇప్పటికిని పెండ్లినాటి రాత్రి ఔపాసనానంతరము సక్షత్రరూపమున ఉండునీమెను పాతివ్రత్యనిష్ఠకై పెండ్లికొమార్తెకు చూపుదురు.ఆరంజోతి = రూపాంతరము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అరుంధతి.

  • "క. చీరచెఱంగులు ముడియిడి, కూరిమిచిటికెనలు వట్టికొనఁగూరిచి తా, రారంజోతిని గడునిం, పారఁగ మ్రొక్కించిరప్పు డాలిన్‌ మగనిన్‌." నీలా. ౩, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అరుంధతి&oldid=951141" నుండి వెలికితీశారు