అరసోల
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- అరసోల నామవాచకము.
- నపుంసక లింగము
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము
- బహువచనం
- అరసోలలు
అర్థ వివరణ <small>మార్చు</small>
- మెట్రిక్ కొలమానములు లేని రోజులలో తెలుగు వారు వాడుకలోని ప్రసిద్ధ కొలమానము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- అరసోల అంటే రెండు గిద్ద లు లేక సోల లో సగము ఇది ఒక కొలపరిమాణము.