వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • అర్జునుడు – సుభద్రల కుమారుడు. అర్జునికి సుభద్ర యందు చంద్రునియంశమున పుట్టిన కొడుకు; విరటుని కూఁతురు అగు ఉత్తరను పెండ్లాడెను. ఈతఁడు భారతయుద్ధమునందు మూఁడవనాడు పద్మవ్యూహము భేదించి లోపలదూఱి యుద్ధముచేయు నవసరమున అసహాయుడైనందున అనేక మంది శత్రువులచే ఏకకాలమున ఎదిరింపబడి చంపబడెను. ఈతఁడు చనిపోయిన కాలమున భార్య గర్భిణిగనుండి ఆవల పరీక్షిత్తును కనెను.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>