వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కంటనీరు క్రమ్మునట్లునవ్వు
  2. గేలిచేయు, పరియాచకముచేయు./వికటముగా నవ్వు,/ గేలిచేయు,/ పరిహసించు, /అకారణముగ నవ్వు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"సీ. ఈదురాత్ముఁడు మిమ్ము నివ్వనంబున నితాంతాయాస పీడితు లయినవారిఁ, బరమ ధర్మాత్ముల భార్యాసమేతుల నపహసింపఁ దలంచి యరుగుదెంచె." భార.అర. ౫,ఆ. ౪౩౦.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అపహసించు&oldid=898058" నుండి వెలికితీశారు