అన్యాపదేశము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము/వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఒకటిని నెపము పెట్టుకొని చెప్పడము. ఒకదానిని నేరుగా ప్రస్తావించ కుండా పరోక్షముగా సూచించుట, ఒక దానిని నెపము పెట్టుకొని చెప్పుట.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు