అన్ను
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
ఒడలెరుగమి, పారవశ్యము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"ఉ. కన్నులనిద్రతేరగ నకమ్పితుడై అతడెంత చేసినన్, తన్నునెరుంగ కొక్కమొగి దత్కపిసైన్యచయంబు బోరబే, రన్నున మ్రింగజొచ్చె." భార.ఆర.vii.