అనుచితము
అనుచితము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
న(కాదు)ఉచితము(తగినది).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
- సందర్భమునకు తగనిది, సమంజసము కానిది.
- ఊరకే ఇచ్చేది కానిది.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అతడు ఈ సభలో అనుచితముగా ప్రవర్తించాడు.
- వ్యతిరేక పదాలు