అనుగ్రహం
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అను(వెంట)గ్రహం(తీసికొనుట).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
- దయ, కరుణ.
- ఆశీర్వాదం.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
నిగ్రహం./కోపించు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- భగవంతుని నీడ లేదా అనుగ్రహం