అనపత్యత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
వ్యు. అనపతస్య భావః - అనపత్య - తల్. (త.ప్ర.)
అర్థ వివరణ
<small>మార్చు</small>సంతతి లేమి. బిడ్డలు లేకుండుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు