వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • దేశ్యము.
  • అవ్యయము.
వ్యుత్పత్తి

'అన' అనే ధాతువుకి 'అన్' అనే ప్రత్యయమూ 'కా' అనే అవ్యయమూ చేరగా ఏర్పడిన రూపం.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అంటే, అన్న తర్వాత.

పదాలు <small>మార్చు</small>

పర్యాయపదాలు

నా, నాగ, నాగా, అనాగ.

నానార్థాలు
సంబంధిత పదాలు

అనగనగా, అనగాఅనగా, అనగనగనగనగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • సామం అనగా మధురమైనది.
  • వేదం అనగా జ్ఞానం అని అర్థం

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అనగా&oldid=950855" నుండి వెలికితీశారు