అధ్రువము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
వ్యు. న + ధ్రువమ్. (న.త.)
అర్థ వివరణ <small>మార్చు</small>
- సందేహము.
- సం.విణ.1. స్థిరము కానిది.2. అనిశ్చితమైనది.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు