వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం
  • అధ్యక్షులు

అర్థ వివరణ <small>మార్చు</small>

అధ్యక్షుడు అంటే సంస్థలను, సభలను, రాజకీయ పార్టీలను, సంఘములను నాయకత్వము వహించి నిర్వహించే వాడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అధ్యక్షత
  • దేశాధ్యక్షుడు
  • అధికారము.
  • అధికారాలు
  • అధికారులు.
  • అధినేతలు
  • అధికారిణిలు
  • అధిపతులు
  • దొరలు
  • పాలకులు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>