వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి
వ్యు. ముంచ్ + త-అతి + ముక్త. భూతార్థక క్త ప్రత్యయాంతము. (కృ.ప్ర.)

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఒక రకమైన ఔషధ మొక్క.
  2. పూల గురివింద. మాధవీలత
  3. విషయ సుఖమును విడిచినది, పూర్తిగా మోక్షము నొందినది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

సం.విణ. 1. ప్రాపంచిక సుఖములను పూర్తిగా విడచినది. 2. మోక్షమును పొందినది./ఫలము లేనిది, కూడిక లేనిది

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>