వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.విణ.

వ్యుత్పత్తి
వ్యు. గామ్ (= ఎద్దును), గాః = వాక్కులను-అతిక్రాంతః-షచ్ -సమా (ప్రా.స.)1. తెలివిలేమిలో ఎద్దును మించినవాడు 2. వాక్కుల కందక మీఱినవాడు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. మూర్ఖుఁడు.
  2. . వాక్కులచే వర్ణించి చెప్ప శక్యము కానివాడు (పరమాత్మ-వాచామగోచరుడు).
  3. . ఎద్దును మించువాడు (శ్రమించువాఁడు).
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అతిగవుడు&oldid=892968" నుండి వెలికితీశారు