అడబాల
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
- వంటవాడు, వంటలక్క..............వావిళ్ల నిఘంటువు 1949
- భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వంటవాఁడు. వంటలక్క అనియు శ.ర.
- "ద్వి. బండారులను నడబాళ్ల బ్రెగ్గడల, దండనాయుకులనుఁ దంత్రపాలకుల." బస.౭,ఆ. ౨౩, పు.
- "క. రాజునగరి యడబాలలు, రాజీవము కడుపు వ్రచ్చి రాజనిభాస్యున్, రాజశిశువుఁ గని చెప్పిరి." భాగ.౧౦,స్కం.ఉ.౭
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>