అడపాదడపా
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
అప్పుడప్పుడు అని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
చలి కాలంలో వర్షాలు అడపాదడపా పడుతుంటాయి. ఒక పాటలో పద ప్రయోగము: అడపాదడపాఇద్దరు అలిగితేనె అందం..... అలకతీరి మొదటి సరి కలిసేదే అందమైన బందం.