వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అజగరం అంటే కొండచిలువ. అది సాధారణంగా ఉన్న చోటు నుండి కదలక విధి వశాత్తు దాని వైపు వచ్చిన జంతువుని మింగి ఆకలి తీర్చుకొంటుంది. అలాగే నిరంతర సమాధిలో ఉండాలని ప్రయత్నించే సాధకుడు ఆహారం కోసం ఎటూ వెళ్ళక ఎవరైనా వచ్చి ఇచ్చిన ఫలాదులో, ఉన్న చోటనే లభ్యమయ్యే ఫలాలు, కంద మూలాలో తిని క్షుద్బాధను తీర్చుకొంటుంటే అలాంటి సమాధి స్థితి అజగర సమాధి. (ఆం. వే. ప.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>