అగర్హితము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(=కానిది)+గర్హితము(=నిందింపబడినది).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
నిందింప బడనిది, దూఱు పడనిది.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు