అగమ్యగోచరము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అగమ్య+గోచరము.

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

సంస్కృతంలో 'గమ్' అనే ధాతువుకు తెలిసికొనుట అనే అర్థం కూడా ఉంది. అగమ్యము అంటే తెలిసికొనుటకు వీలులేనిది. అగమ్యగోచరము అంటే 'తెలిసికొనడానికి వీలులేనిదిగా కనిపిస్తున్నది' అని అర్థం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>