అగత్యము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
వై. క్రి,విణ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- వేరే విధముగా పోవుటకు వీలులేని స్థితి. వేరే మార్గములేని స్థితి. తప్పనిసరి స్థితి.
- అవశ్యము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అగత్యముగా
- అగత్యమైన
- అగత్యము లేదు/అగత్యమైనపని
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- నీవు అక్కడికి పోవలసిన అగత్యము యేమి వున్నది ?
అనువాదాలు <small>మార్చు</small>
|