అక్షపాదుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం./సం.వి.అ.పుం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అక్ష(=కన్ను)+పాదుడు(=పాదమునందు కలవాడు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
న్యాయదర్శన ప్రవర్తకుడైన గౌతమమహర్షికి మరో పేరు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు