అక్రమం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

క్రమము కానిది./అన్యాయం/చొరబడు/నిబంధనలు అతిక్రమించి చేసే పని

నేరము, తప్పు, దుర్మార్గము....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

క్రమము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఇజ్రాయిల్ వెస్ట్ బాంక్‍ని అక్రమంగా ఆక్రమించుకుందని పాలస్తీనియన్ల ఆరోపణ.

  • అక్రమంగా సొంతం చేసుకున్న భూభాగం
  • ప్రమాదాలను ఎటూ నివారించలేక పోతున్నాం, కనీసం బాధితులకు సహాయం అందించడంలోనైనా అక్రమాలు జరక్కుండా చూడాలి
  • ప్రభుత్వాలను అక్రమంగా పడగొట్టు
  • వాఁడు చేసే అక్రమాలకు లెక్కలేదు
  • నన్ను గురించి అక్రమముగా మాట్లాడినాడు
  • ఆ రూకలను అక్రమముగా వ్రయముచేసినాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అక్రమం&oldid=950418" నుండి వెలికితీశారు