వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • దేశ్యం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

కలత, విచారము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అక్కిలిపడు(=కలతపడు)

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అంకిలి, కలఁత. "మాపుగనన్నియు వచ్చెనేని నే, నక్కిలిదేఱి తత్కుశల మారయుచుండుదు." మార్క. ౮, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అక్కిలి&oldid=887927" నుండి వెలికితీశారు