అక్కడక్కడ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
అక్కడ+అక్కడ=అక్కడక్కడ/అంతంత
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
కొన్ని ప్రదేశాలలో, అరుదుగా,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- అక్కడక్కడ కొద్ది కొద్దిగా నిరసనలు జరుగుతున్నాయి. కాకపోతే కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటమే విచారకరం.. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి ?
- కత్తెరలు మొదలైన పరికరాలు అవసరం లేకుండా చేతితో శస్త్రచికిత్సలు చేయడం మొదలైనవి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి