అకస్మాత్తుగా
అకస్మాత్తుగా
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృత అవ్యయము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఉన్నట్టుండి, ఒక్క సారిగా, అనుకోకుండా వెంటనే జరిగిన సంఘటన.
- ఉన్నట్లుండి, తటాలున, హఠాత్తుగా.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఇన్నాళ్ళ తరువాత ఒకేసారి ఇ౦త అకస్మాత్తుగా ఈ మార్పు రావటానికి కారణము ?
- తల్లి కోట యుద్దంలో అకస్మాత్తుగా శతృవులు దాడి చేయడంతో సైన్యం కాక వికలమైనది.