వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
అమ్ముల పొది
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

బాణములు పెట్టుకునే పొది అని అర్థము /బాణములను ఉంచి భుజానికి తగిలించుకొనెడి ఒక బుట్ట లాంటిది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
అంపదొన, అంపపొది, అంబులపొది, ఇషుధి, ఉపాసంఘము, కలాపము, ఖోలి, తరకసము, తరకసాతూణము, తూణము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>