అంపాచారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- జలప్రవాహము.
- తనంతట పాఱుచున్న ప్రవాహము : చూ, వెల్లువ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. సంపాదిత శంపావలిఁ, బెంపారిన మేఘచయము పృథివియు నభముం, గంపింపఁగ బెట్టుఱుముచు, నంపాచారంపువాన లప్పుడుకురిసెన్." వి, పు. ౭, ఆ.