అంధుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం.
- అంధుడు నామవాచకం.
- పుంలింగము. (స్త్రీ లింగం) అంధురాలు
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
కనుచూపులేని వాడు / గ్రుడ్డి వాడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
అతడు పుట్టుకతో అంధుడు.