అందెవేసిన చేయి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నేర్పరి. (అందెవేయుట యనఁగా నొక విద్యయందు సంపూర్ణ ప్రజ్ఞకలవానినిగాఁ దెలియఁజేయు బిరుదు.);

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

ప్రవీణుడు, సమర్థుడు./మిక్కిలి సమర్థుఁడు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "అష్టాంగమయిన యాయుర్వేదమునం దీత డందెవేసిన చేయి (ధర్మజ రాజసూయము.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>