వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

ద్వ.సర్వ.బ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అంత సంఖ్యగల వారు./ ఎల్లవారు.
ఎల్లవారు, ఎల్లరు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అందరు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అందఱు అందలాలు ఎక్కితే మోసేవాళ్ళెవరు. (ఎవరి విధులు వారు నిర్వర్తింపవలెనే గాని అందఱును అధికారమునకే అఱ్ఱులు చాఁచకూడదని తాత్పర్యము.
"సమస్త పురుషులు. సమస్తస్త్రీలు. సమస్త స్త్రీ పురుషులు." ఈ యర్ధమున ప్రాయికముగా 'ఉన్' అను సముచ్చయముతోఁ గూడియేయుండును;

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అందఱు&oldid=950334" నుండి వెలికితీశారు