వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అంతర్(=లోపల)+వాణి(=విద్యకలవాడు).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

పండితుడు./వైజ్ఞానికుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఆత్మప్రబోధము (ఇంద్లీషు లోని inner voice అనే మాటకు అనువాదంగా అంతర్వాణి అనే పదం వాడుకలో ఉంది).
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అంతర్వాణి కుశేశయద్యుమణిఁ బద్మాక్షున్‌ మదిన్‌ నిల్పి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>