వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అదృశ్యమగు అనగా కనబడకుండా పోవు, లేక కనుమరుగవు: ఉదా: ప్రస్తుతం కొన్ని పక్షి జాతులు అంతరించి పోతున్నాయి
  2. మరణించు/చచ్చు, చెడు, కడచు.
  3. చెడు, నష్టమగు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"అట్లయైన సత్పుత్రుడుదయించు నశుచియైన గర్భమంతరించు," Vish.2. 366.
"సుతశోకవిపద్దశ నంతరించినన్." R.5.74.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అంతరించు&oldid=950308" నుండి వెలికితీశారు