అంతరాత్మ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అంతర్(=లోపలి)+ఆత్మ(=తాను)

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం. బహువచనం:అంతరాత్మలు

అర్థ వివరణ <small>మార్చు</small>

మనస్సు నవ ఆత్మలలో ఒకటి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మనస్సాక్షి
  2. దేవుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

యోగి వేమన
అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ
మెలగెడు జనులెల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము
విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అంతరాత్మ&oldid=950305" నుండి వెలికితీశారు