అంచెలంచెలు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఏదైనా ఒక పనిని ఒకేసారి పూర్తి చేయక, అదే పనిని కొన్ని కొన్ని విడతలుగా, విభాగములుగా చేయుట.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- అంచెలంచెలుగా చేసే చిన్న పని.
కృష్ణార్జున యుద్దం సినిమా లో ఒకపాటలో పద ప్రయోగము: అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ.........
అనువాదాలు <small>మార్చు</small>
|