అంగ మర్దనము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం
- నామవాచకం
- వ్యుత్పత్తి
అంగ(=శరీరమును)+మర్దనము(=పిసుకుట)
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
ఒళ్లు పట్టుట
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- వొళ్లు పిసకడము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వాణ్ని పిండి మర్దనము చేసినారు.