వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.అ.న./ రూ. అంగులి (ళి) త్రాణము.

వ్యుత్పత్తి
వ్యు. అంగులి + త్రైఙ్‌ (= పాలనే) + క. (కృ.ప్ర.) వ్రేళ్ళను గాపాడునది.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. వ్రేళ్ళకు తొడుగుకొను తోలు తొడుగు.
  2. హస్తకవచము, వ్రేళ్లను తొడుగుకొను కవచము, అత్తెము, వింటినారి లాగుటవలనఁగలిగిన చెమ్మటను పోగొట్టుటకై చేతికి గట్టబడినది

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>