అంగవికారము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకం.
- వ్యుత్పత్తి
అంగ(=శరీరావయవముల)+వికారము(=ఆకారములో లోపము)
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
శరీరావయవములు అందముగా లేకపోవుట.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు