అంగనా ప్రియము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం.వి
- వ్యుత్పత్తి
వ్యు. అంగనా + ప్రీ (= ప్రీణనే) + క. (కృ.ప్ర.) స్త్రీలకు సంతోషమును కలిగించునది.
అర్థ వివరణ <small>మార్చు</small>
- అశోకవృక్షము.
- స్త్రీల కిష్టమైనది
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు