అంకోలము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తత్సమం.
- అంకోలము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ <small>మార్చు</small>
ఊడుగు చెట్టు అని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగము <small>మార్చు</small>
అంకోలబీజన్యాయము : సంస్కృత న్యాయము లో పద ప్రయోగము [అర్థము: ఊడుగచెట్టుగింజలు విడిగా మొలకెత్తక ఉరిమినతోడనే చెట్టు కంటుకొనును].
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
- సూ.ని