వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

లోబడు. ఆదీనములోనికి వచ్చు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

దారికివచ్చు. "ఇల నా యంకెకు రాను యింద్రియములు నీవైనా కలసి నా మర్మములే కాఁడి పారీఁగాని." [తాళ్ల-10-58] 2. వశమగు. 3. గణనకు వచ్చు, లెక్కకు వచ్చు. "ఇంకనేల కొంకను యిన్నియుఁజెల్లు బడాయి అంకెకు వచ్చినపని ఆపె దానే యెరుగు." [తాళ్ల-19(25)-90] 4. "బింకపు సాములుసేసి బెట్లుగాబువ్వులునేసి అంకెకు వచ్చినదాక నాస రేచేవు." [తాళ్ల-23(29)-245]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>